Home » Agriculture
దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడానికి తోడు.. విదేశాల నుంచి దిగుమతులూ తగ్గడంతో యూరియాకు కొరత ఏర్పడిన మాట వాస్తవమే. అయితే రైతుల తీరూ ఈ కొరతకు కారణమే అనిపిస్తోంది.
రైతులకు బస్తా యూరియా సంపాదించడం గగనమవుతోంది. పొట్టదశకు చేరుకుంటున్న వరికి, పూత దశకొస్తున్న పత్తి పంట సహా ఇతర పంటలకు చల్లేందుకు యూరియా దొరక్కపోవడంతో రైతులు గోస పడుతున్నారు.
రాష్ట్రంలో యూరి యా బఫర్ స్టాక్ గురించి ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు
చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ నగరి సిరిగలవారిపల్లె గ్రామ పరిసరాల్లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తున్నది.
వానాకాలం పంటల సాగుపై రైతుల బెంగ తీరిపోయింది. సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్, జూలైలో అరకొరగా కురిసిన వర్షాలు.. ఆగస్టు వచ్చేసరికి గాడిన పడ్డాయి. గడిచిన రెండు నెలల్లో 20 శాతం నుంచి 30 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా..
ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎ్‌ఫసీఎల్)నుంచి ఆగస్టు నెలలో తెలంగాణకు 65 వేల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ (డీఓఎఫ్) ఆదేశించింది.
వ్యవసాయంలో రైతు రాజుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
కొబ్బరి కాయల ధర రికార్డుస్థాయికి చేరుకున్నాయి. వంద కొబ్బరికాయలను రైతుల వద్ద రూ.2,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.