• Home » Accident

Accident

Kerala: లవర్‌ని పెళ్లి చేసుకోవడానికి స్కెచ్.. చివరికి ఏం జరిగిందంటే?

Kerala: లవర్‌ని పెళ్లి చేసుకోవడానికి స్కెచ్.. చివరికి ఏం జరిగిందంటే?

ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం ఒక యువకుడు వేసిన పథకం చివరికి అతనికే రివర్స్ అయ్యింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యుల ముందు ఫూల్ అయ్యాడు.

TG News: బిర్యానీ తిని వస్తూ.. అడవి పందిని తప్పించబోయి..

TG News: బిర్యానీ తిని వస్తూ.. అడవి పందిని తప్పించబోయి..

బిర్యానీ తిని ఇంటికి తిరిగి వస్తుండగా.. అడవి పంది అడ్డంగా రావడంతో దానిని తప్పించబోయి.. కారు బోల్తా కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన విషాద సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Mumbai Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం

Mumbai Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం

ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు పాదచారులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు.

Hyderabad: కూతురిని చూసి వెళ్తుండగా.. కబళించిన మృత్యువు

Hyderabad: కూతురిని చూసి వెళ్తుండగా.. కబళించిన మృత్యువు

హైదరాబాద్ నగరంలో వేర్వేరు ఏరియాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. కూతురును చూసి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. సోదరుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరొకరు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.

Road Accident: ఏపీలో వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం

Road Accident: ఏపీలో వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, వాతావరణ ప్రభావం కారణాలు ఏవైనా అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏపీలోనూ వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

School Bus Accident: స్కూల్ బస్ బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

School Bus Accident: స్కూల్ బస్ బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

శంషాబాద్‌లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విహారయాత్రకు వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

బస్సు యాక్సిడెంట్..17 మంది మృతి

బస్సు యాక్సిడెంట్..17 మంది మృతి

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవదహం అయ్యారు.

Vince Zampella: ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సృష్టిక‌ర్త విన్స్ జంపెల్లా దుర్మరణం

Vince Zampella: ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సృష్టిక‌ర్త విన్స్ జంపెల్లా దుర్మరణం

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు రోడ్డు ప్రమాదంలో గాయపడటం, కన్నుమూయడం చూస్తునే ఉన్నాం. ప్రముఖ వీడియో గేమింగ్ దిగ్గజం "కాల్ ఆఫ్ డ్యూటీ" సృష్టికర్త కన్నుమూశారు.

Indonesia bus accident: ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

Indonesia bus accident: ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఎంతోమంది ప్రాణాలు బలవుతున్నాయి. ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు

Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు

ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. కుటుంబసభ్యులు ఖననం చేయగా పోలీసులు సమాధిని తవ్వించగా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి