బస్సు యాక్సిడెంట్..17 మంది మృతి
ABN, Publish Date - Dec 25 , 2025 | 11:54 AM
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవదహం అయ్యారు.
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. 17 మంది సజీవదహనం అయినట్లు సమాచారం. హిరియుర్ సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమార్ 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ వీడియోలు వీక్షించండి:
పవన్ ఎఫెక్ట్ .. పంచాయతీ రాజ్ శాఖకు జాతీయ గుర్తింపు
వాజ్ పేయి శతజయంతి వేడుకలకు ముస్తాబైన అమరావతి
Updated at - Dec 25 , 2025 | 11:54 AM