• Home » Accident

Accident

పెళ్లయిన మరుసటి రోజే..!

పెళ్లయిన మరుసటి రోజే..!

చక్కగా చదువుకుని సింగపూర్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వివాహం నిశ్చయం కావడంతో సొంతూరికి వచ్చాడు. తీరా పెళ్లి పీటలెక్కి 24 గంటలు గడవకముందే ఆ నవ వరుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన విషాద ఘటన ఇది. ప్రమాదంలో అతడి మిత్రుడు సైతం దుర్మరణం పాలయ్యాడు.

పాపను కాపాడిన సూపర్ హీరో.. వీడియో వైరల్

పాపను కాపాడిన సూపర్ హీరో.. వీడియో వైరల్

సినిమాల్లో సూపర్ హీరోలు చేసే స్టంట్లు చాలామందికి సుపరిచితమే. అయితే ఓ పాపను కాపాడడానికి ఓ రియల్ హీరో చేసిన స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

భవనం కూలిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

భవనం కూలిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఢిల్లీ సత్య నికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంపై MCD ఉన్నతాధికారుల స్థాయిలోనే విచారణ జరిపించాలని ఆదేశించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయా? బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి

ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి

ఢిల్లీలో ఐదంతస్తుల హాస్టల్ బిల్డింగ్ కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఇరాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇంధన ట్యాంకర్‌ ఇతర వాహనాలను ఢీకొని పేలిపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్తుల భవనం

ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్తుల భవనం

ఢిల్లీలో ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్నారనే అనుమానంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.

హైదరాబాద్‌లో గణేశ్ ఆగమన్ కార్యక్రమంలో తొక్కిసలాట.. విద్యార్థి మృతి

హైదరాబాద్‌లో గణేశ్ ఆగమన్ కార్యక్రమంలో తొక్కిసలాట.. విద్యార్థి మృతి

గణపతి నవరాత్రులు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘గణేశ్ ఆగమన్’ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఓ విద్యార్థి మృతి చెందాడు.

అమెరికాలో అనంత టెకీ మృతి

అమెరికాలో అనంత టెకీ మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు నిస్సార్‌ షేక్‌ అహ్మద్‌ (34) దుర్మరణం చెందారు. ఆర్కాన్సాస్‌ రాష్ట్రంలోని లిటిల్‌ రాక్‌ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.

చేజింగ్...చేజింగ్

చేజింగ్...చేజింగ్

తండ్రి సరిహద్దుల్లో కేంద్ర సాయుధ దళంలో ఉద్యోగి! కొడుకు మాత్రం గంజాయికి అలవాటు పడి.. ఏకంగా పోలీసులపైనే రెండుసార్లు కత్తితో దాడి చేశాడు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి