Home » Accident
పల్నాడులో టీడీపీ నేతలన్నదమ్ములపై ప్రత్యర్థులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణ హత్య చేశారు. ఈ ఘటన రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఘోర సంఘటనగా మండలంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.
కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలు మృతిచెందిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. మేట్టుపాళయం - ఊటీ రహదారిలో కల్లార్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ మనవరాలు దివ్య ప్రియ మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.
అమెరికాలోని శాన్ డియాగో పరిధిలో గురువారం వేకువజాము సెస్నా 550 అనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు విమానంలోని ముగ్గురు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..
రోడ్డు ప్రమాదంలో రాయవరానికి చెందిన సర్పంచ్ షరీఫ్ తమ్ముడు షేక్.మహమ్మద్ (27) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద కారులో ప్రయాణిస్తుండగా నిద్రమత్తులో డ్రైవర్ అదుపు తప్పడంతో కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఓ వృద్దుడు రైలు ఎక్కేందుకు స్టేషన్కు వస్తాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
కాకినాడ తుని రూరల్ ప్రాంతంలో కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు; వారంతా అపోలో ఫార్మసీ ఉద్యోగులు.
ఓ యువకుడు హైవేపై బైకుపై విన్యాసాలు చేస్తూ వేగంగా వస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి అదుపు తప్పి కిందపడిపోతాడు. దీంతో బైకుతో పాటూ చాలా దూరం వరకూ రోడ్డుపై ఈడ్చుకుంటూ, పల్టీలు కొట్టుకుంటూ వెళ్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
Kerala Viral Accident Video: కేరళలో ఓ మహిళ భయానకమైన యాక్సిండెంట్ నుంచి తృటిలో తప్పించుకుంది. లారీ కింద పడినా చాకచక్యంగా ఆమె బయటపడిన దృశ్యాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. ఈ యాక్సిడెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
మైనర్లు మోటార్ సైకిళ్లు నడపడం ద్వారా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో తెలిపే సంఘటన ఇది. బైక్ ప్రమాదంలో పదమూడేళ్ల బాలుడు మృతిచెందిన విషాద సంఘటన ఇది. ప్రియన్ అనే బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి బెక్ పై వెళుతుండగా అది అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. దీంతో ఆ బాలుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.