• Home » ABN

ABN

పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమగా అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమగా అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ వేదికగా నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘పిల్లలు-సైబర్ భద్రత’ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు.

రాజమండ్రికి భారీ నిధులు.. పుష్కరాల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

రాజమండ్రికి భారీ నిధులు.. పుష్కరాల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు వెనుకాడబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..

పాక్‌తో మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్‌కు దూరంగా భారత్‌.. ఎందుకిలా.?

పాక్‌తో మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్‌కు దూరంగా భారత్‌.. ఎందుకిలా.?

ఆసియా క్రీడల భారత్‌-పాక్‌ క్రికెట్‌ ఫైనల్లో ఆటగాళ్లు హ్యాండ్‌షేక్‌ చేసుకోలేదు. అయితే టేబుల్‌ టెన్నిస్‌, స్క్వాష్‌, హాకీ, వాలీబాల్‌లో మాత్రం క్రీడాస్ఫూర్తితో పరస్పరం అభివాదాలు చేసుకున్నారు. కానీ క్రికెట్లోనే ఎందుకిలా.?

ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కొమురం భీం పేరు ఖరారు

ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కొమురం భీం పేరు ఖరారు

ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత సివిల్ ఎయిర్‌పోర్టుకు ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

వైభవ్‌‌ను ఔట్ చేసి ఆయుబ్ వికృత చేష్టలు.. గట్టిగా బదులిచ్చిన భారత బ్యాటర్లు

వైభవ్‌‌ను ఔట్ చేసి ఆయుబ్ వికృత చేష్టలు.. గట్టిగా బదులిచ్చిన భారత బ్యాటర్లు

వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత సైమ్ ఆయుబ్ సంబరాలు చేసుకున్నాడు. అయితే అతడి బౌలింగ్‌లోనే అభిషేక్ శర్మ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది బదులిచ్చాడు.

ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద యువతి హల్‌చల్..  బస్సును అడ్డుకుని..

ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద యువతి హల్‌చల్.. బస్సును అడ్డుకుని..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అదుపులోకి తీసుకున్న ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసు బస్సుకు ఆమె అడ్డంగా నిలబడి.. బస్సును ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించింది.

బెంగాల్‌లో ప్రభుత్వం మారడానికి కారణం ఈసీ.!

బెంగాల్‌లో ప్రభుత్వం మారడానికి కారణం ఈసీ.!

2023 నుంచి జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ కి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అవాంతారాలన్నీ చూస్తున్నామని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్

విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీని మజ్జి శ్రీనివాసరావు వీడారు. అనంతరం ఆయన అనుచరులు పలువురు జడ్పీటీసీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

బొల్లారం ఆయుధాల చోరీ.. బంగ్లాదేశ్ డీలర్‌తో మల్లేశ్‌కు లింకులు

బొల్లారం ఆయుధాల చోరీ.. బంగ్లాదేశ్ డీలర్‌తో మల్లేశ్‌కు లింకులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మల్లేశ్‌ను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి.

అభిషేక్‌ సిక్సర్ల సునామీ.. కోహ్లీని దాటేసి.. యువరాజ్‌తో సమంగా.!

అభిషేక్‌ సిక్సర్ల సునామీ.. కోహ్లీని దాటేసి.. యువరాజ్‌తో సమంగా.!

ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించడం సహా పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి