సిక్కోలు ఇసుకలో.. అరుదైన సిరులు
ABN, Publish Date - Feb 17 , 2026 | 08:07 AM
సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు.. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్‌ఈడీ లైట్ల వరకు.. రక్షణ రంగ పరికరాల నుంచి రాకేట్ ఇంజిన్ల వరకు.. ఏదీ తయారు చేయాలన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు చాలా ముఖ్యం.
సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు.. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్‌ఈడీ లైట్ల వరకు.. రక్షణ రంగ పరికరాల నుంచి రాకేట్ ఇంజిన్ల వరకు.. ఏదీ తయారు చేయాలన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు చాలా ముఖ్యం. సూపర్ లోహాలుగా భావిస్తున్న ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేకుంటే స్మార్ట్ ఫోన్ పని చేయదు. ఎలక్ట్రిక్ కారు నడవదు. అధునిక సాంకేతికతలో ఎంతో కీలకంగా మారిన వీటి ఉత్పత్తి.. రిఫైనింగ్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో 6 శాతం నిల్వలు ఉన్నప్పటికీ.. ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
శివ.. శివా..! కోటప్పకొండలో VIPల కోసం ప్రత్యేక సేవలు..భక్తుల ఆవేదన
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 17 , 2026 | 08:53 AM