ఐదేళ్లలో ఐటీ కంపెనీలు మాయం!
ABN, Publish Date - Feb 17 , 2026 | 08:23 AM
ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం, సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా.. తన నివేదికలో ఆవిష్కరించారు.
ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం, సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా.. తన నివేదికలో ఆవిష్కరించారు. ఒక వైపు సామాన్యుల విద్య, వైద్యం, న్యాయ సహాయం అవసరాలను కారు చౌకగా తీర్చే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్న కృత్రిమ మేథ. అదే సమయంలో లక్షల మందికి వైట్ కాలర్ ఉపాధి అందిస్తున్న భారతీయ ఐటీ సేవల రంగానికి సమాధి కట్టనుందని ఆయన ప్రకటించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
సిక్కోలు ఇసుకలో.. అరుదైన సిరులు
హైదరాబాద్ చుట్టుపక్కల సత్తా చాటిన బీఆర్ఎస్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 17 , 2026 | 08:50 AM