వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలూ కాంగ్రెస్ కైవసం..
ABN , Publish Date - Feb 17 , 2026 | 02:29 PM
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ జాబితాలోని 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది...
వరంగల్, ఫిబ్రవరి 17: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ జాబితాలోని 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఇక హంగ్ ఏర్పడిన తొర్రూర్, జనగామ మున్సిపాలిటీల్లో.. చైర్మన్ పదవులను లక్కీ డ్రా ద్వారా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
1) జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్: బాలామణి (కాంగ్రెస్)
వైస్ చైర్మన్: పర్వతాలు( బీఆర్ఎస్)
2) తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్: తూనం శ్రవణ్ (కాంగ్రెస్)
వైస్ చైర్ పర్సన్: రజిని
3) డోర్నకల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్: కుండేటి రాజకుమారి
వైస్ చైర్మన్: లావణ్య
4) భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్: బుర్ర కొమురయ్య
వైస్ చైర్మన్: శ్రీనివాస్
5) నర్సంపేట చైర్మన్: పెండెం శ్రీలక్ష్మి ( కాంగ్రెస్ )
వైస్ చైర్మన్ గంధం నరేందర్
6) స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ చైర్మన్: తాటికొండ వినయ్ కుమార్ ( కాంగ్రెస్ )
వైస్ చైర్ పర్సన్: నీలా రాజమ్మ
7) వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్: పాలకుర్తి సారంగపాణి ( కాంగ్రెస్ )
వైస్ చైర్ పర్సన్: శోభారాణి
8) ములుగు మున్సిపాలిటీ చైర్మన్: చింతనిప్పుల చంద్రకళ ( కాంగ్రెస్ )
వైస్ చైర్ పర్సన్: షాహిన్ మీర్జా
9) మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్: గుగులోతు జ్యోతి ( కాంగ్రెస్ )
వైస్ చైర్మన్ సోమయ్య
10) పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ( కాంగ్రెస్ )
వైస్ చైర్మన్: దివ్య
11) మరిపెడ మున్సిపల్ చైర్మన్: వీసారపు ప్రగతి ( కాంగ్రెస్ )
వైస్ చైర్మన్: సునీత
12) కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్: బానోత్ సునీత ( కాంగ్రెస్ )
వైస్ చైర్ పర్సన్: అల్లం రమ
ఈ వార్తలు కూడా చదవండి..
శివునికి గంజాయి ప్రసాదం.. రంగంలోకి సీపీ సజ్జనార్
మణికొండలో పేలిన మంజీరా పైప్ లైన్.. అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి చేరిన నీరు
For TG News And Telugu News