• Home » ABN

ABN

143 మిల్లులు బ్లాక్‌ లిస్ట్‌లో!

143 మిల్లులు బ్లాక్‌ లిస్ట్‌లో!

కస్టమ్‌ మిల్లింగ్‌కు ఇచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైస్‌ మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.

టీడీపీ నేత ప్రభాకర్ నాయుడు కన్నుమూత

టీడీపీ నేత ప్రభాకర్ నాయుడు కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్, డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

దేశంలో ఏపీని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే లక్ష్యం: మంత్రి లోకేశ్

దేశంలో ఏపీని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే లక్ష్యం: మంత్రి లోకేశ్

దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శనివారం విజయవాడలో పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్- 2026ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.

ఆసియా క్రికెట్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాక్‌పై భారత్ విజయం

ఆసియా క్రికెట్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాక్‌పై భారత్ విజయం

ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది. పురుషుల క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

22-ఎ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్

22-ఎ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్

భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారిన 22-ఎ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. నాలా అనుమతులు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌కు నోచుకోని అర్హత ఉన్న పట్టా భూములకు తాజాగా మార్గం సుగమం చేసింది. వివరాల్లోకి వెళితే..

75 శాతం సబ్సిడీతో రబీ విత్తనాల పంపిణీ.. రూ.52 కోట్లకు పైగా ఖర్చు: మంత్రి తుమ్మల

75 శాతం సబ్సిడీతో రబీ విత్తనాల పంపిణీ.. రూ.52 కోట్లకు పైగా ఖర్చు: మంత్రి తుమ్మల

తెలంగాణలో రబీ విత్తనాల పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. విత్తనాలపై 50-75 శాతం సబ్సిడీతో పాటు కొన్ని రకాల విత్తనాలపై 100 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. సీఈసీని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనను జైల్లో పెట్టే వరకూ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

‎ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌తో ప్రయాణం మరింత సులభం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‎ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌తో ప్రయాణం మరింత సులభం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ ప్రజా రవాణాలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌తో ప్రయాణికులు ఒకే పాస్‌తో రెండు రవాణా సేవలను వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమగా అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమగా అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ వేదికగా నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘పిల్లలు-సైబర్ భద్రత’ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు.

రాజమండ్రికి భారీ నిధులు.. పుష్కరాల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

రాజమండ్రికి భారీ నిధులు.. పుష్కరాల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు వెనుకాడబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి