Home » ABN
ఏపీలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధికి రెండేళ్లలో అధికమొత్తంలో నిధులు కేటాయించామని మంత్రి నారాయణ అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వం పేదవారిని లక్షాధికారులుగా మార్చిందని(ఈస్ట్) విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
రాయలసీమను దేశంలోనే కీలక ఉద్యాన ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికను ప్రకటించింది. రూ.లక్ష కోట్లతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ కార్యక్రమాన్ని చేపట్టి.. 10 జిల్లాల్లో 201 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని బిర్లా గడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అర్హులకు కొత్త పింఛన్లు పంపిణీ చేశారు.
రాయలసీమను హార్టికల్చర్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2న రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన హార్టికల్చర్ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
విజయవాడలోని తూర్పు నియోజకవర్గం రెల్లి కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేదలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెన్షన్ల పండుగ జరుగుతోందన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తిరుపతికి చెందిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పీఎంవీవీ) భాగస్వామ్యంతో, తానా పాఠశాల కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం, వీణ వంటి లలిత కళల్లో వివిధ స్థాయిలలో డిప్లొమా కోర్సులను అందిస్తున్న సంగతి తెలిసిందే.