Home » ABN Andhrajyothy
శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కెరీర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు అని చెప్పుకొచ్చాడు. అందుకే టీమ్‌కి యాజమాన్యం యువ ప్లేయర్లను తీసుకున్నట్లు వెల్లడించాడు.
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏఐ యుగం వచ్చేసింది. అయినా ఇంకా ఆ పాత విధానం ఏమిటి? కోటానుకోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి.. టెక్నాలజీ ఎందుకు వాడడం లేదు?
హైదరాబాద్ చందానగర్ రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
అబుదాబీ వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలం ముగిసింది. మొత్తం పది ఫ్రాంచైజీలు 77 స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ నిలిచాడు. రూ.25.20 కోట్ల భారీ ధరకు అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.
ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు ఆమె చేరుకుంటారు.
నా పేరు షేక్ గండ్లూరు హాఫిజూన్. మాది వైఎస్సార్ కడప జిల్లా ముద్దునూరు మండలం. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ముస్లిం అమ్మాయిని పంపించడానికి తల్లిదండ్రులు, పెళ్లయ్యాక భర్త భయపడుతుంటారు.
కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు అభినందించారు. అతడు మరింత ఉన్నత స్థానాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు.
తెలుగు ఇండస్ట్రీకి పైరసీ ద్వారా నష్టం తీసుకువస్తున్నాడని బోడపాటి రవికుమార్ అలియాస్ ఐబొమ్మ రవి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.