ఎగతాళి చేసిన వారికి సీఎం ముందే వార్నింగ్ ఇచ్చిన మహిళా కానిస్టేబుల్ |

ABN, Publish Date - Dec 16 , 2025 | 07:46 PM

నా పేరు షేక్ గండ్లూరు హాఫిజూన్. మాది వైఎస్సార్ కడప జిల్లా ముద్దునూరు మండలం. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ముస్లిం అమ్మాయిని పంపించడానికి తల్లిదండ్రులు, పెళ్లయ్యాక భర్త భయపడుతుంటారు.

నా పేరు షేక్ గండ్లూరు హాఫిజూన్. మాది వైఎస్సార్ కడప జిల్లా ముద్దునూరు మండలం. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ముస్లిం అమ్మాయిని పంపించడానికి తల్లిదండ్రులు, పెళ్లయ్యాక భర్త భయపడుతుంటారు. ఎంత మంది ఎన్ని అన్నా.. ఎంతమంది ఎగతాళి చేసినా నా భర్త, తల్లిదండ్రుల వల్లనే నేను ఇక్కడ నిలబడ్డ.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మాట నిలబెట్టుకున్న పవన్..మారిన ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు

నీ పవర్ చూసి రౌడీలు పారిపోవాలి ..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 16 , 2025 | 07:47 PM