లెక్కింపులో తప్పులేంటి..? టెక్నాలజీ వాడండి

ABN, Publish Date - Dec 16 , 2025 | 10:06 PM

ఏఐ యుగం వచ్చేసింది. అయినా ఇంకా ఆ పాత విధానం ఏమిటి? కోటానుకోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి.. టెక్నాలజీ ఎందుకు వాడడం లేదు?

ఏఐ యుగం వచ్చేసింది. అయినా ఇంకా ఆ పాత విధానం ఏమిటి? కోటానుకోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి.. టెక్నాలజీ ఎందుకు వాడడం లేదు? సేవా భావంతో వచ్చే వారిని దొంగల్లా చూడడం భావ్యమేనా? తిరుమల పరకామణి విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

మాట నిలబెట్టుకున్న పవన్..మారిన ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు
నీ పవర్ చూసి రౌడీలు పారిపోవాలి ..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 16 , 2025 | 10:11 PM