Home » ABN Andhrajyothy
చందమామపై శాశ్వత స్థావరాలు (పర్మనెంట్ బేస్) నిర్మించే యోచనలో ఉన్న అమెరికా, చైనా, రష్యా దేశాలు.. ఆ బేస్‌లకు అవసరమైన విద్యుదుత్పత్తి కోసం అణు రియాక్టర్లను అమర్చే (ఇన్‌స్టాల్ చేసే) పోటీకి దిగాయి
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఫారం-6లో చట్ట విరుద్ధమైన మార్పులు చేసి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి.. వృద్ధులు, యువకులకు వలపు వల విసిరి.. దోపిడీకి పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ సిటీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓటరుగా నమోదుకు పౌరులు ఉపయోగించే ఫారం 6లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా మార్పులు చేశారంటూ తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు
ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్త లు కేవలం అపోహలు, అవాస్తవాలేనని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో.. ఓ మహిళ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
‘తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలన్నది నా ఆకాంక్ష. ఇందుకోసం నా వంతు సహకారం అందిస్తా. హైదరాబాద్‌లో బెంగాలీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి.. నేను కూడా వస్తా..’ అని బెంగాల్ సీఎం సువేందు అధికారి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు సూచించారు.
యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రభుత్వానికి మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
విద్యుత్ వినియోగదారుల నుంచి ట్రూ-అప్ చార్జీల రూపంలో రూ.7,635కోట్లు వసూలు చేసుకోవడానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) డిస్కమ్‌లకు అనుమతినిచ్చింది.
పాదరస కాలుష్యాన్ని గుర్తించేందుకు, నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్నాయి. గాలి, నీరు, నేల, ఆహార పదార్థాలు, చేపలు, జుట్టు, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా మనుషులు, పర్యావరణంపై పాదరసం ప్రభావం చూపుతున్న నేపథ్యంలో..