Home » 2024
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, తారురోడ్లు, తాగునీటి సౌకర్య తదితర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుటుంటపడింది. డ్రైనేజీ లేకపోవడంతో వీధుల్లో మురుగునీ రు ప్రవహించేదని, రోడ్లు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని ప లు గ్రామాల ప్రజలు అంటున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు కావస్తున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఫొటోలు వార్డు సచివాలయంలో పెట్టకపోవడంపై ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ పేర్కొ న్నారు. ప్రజా పాలన అందిస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మండల పరిధిలోని సిద్దరాంపురం పంచాయతీలోని ఎ. కొండాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆమె సోమవారం ప్రారం భించారు.
సరిగ్గా రెండేళ్ల క్రితం నారా లో కేశ చేపట్టిన యువగళం పాదయాత్ర వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని ఎమ్మెల్యే పరిటా ల సునీత పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నారాలోకేశ యువగళం పాదయాత్ర ఆరంభించి న రోజే వైసీపీ పతనం మొదలైందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పామురాయి చెరువు వెల..వెల పోయింది. కూటమి అధికారం లోకి వచ్చాక జలకళ సంతరించుకుంది. నిండుకుండను తలపిస్తోంది. గత వైసీపీ హయాంలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. దాదాపు మూడేళ్ల పా టు చుక్క నీరు లేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక చెరువుకు పూర్వ వైభవం వచ్చింది.
మున్సి పాలిటీగా ఉన్న అనంతపురా న్ని కార్పొరేషనగా మార్చాక 32 వ డివిజన ప్రత్యేకంగా ఏర్ప డింది. అనంతపురం గతంలో మున్సిపాలిటీగా ఉండేది. 2005లో నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో 28 వార్డులున్న అనంతపురా న్ని 50 డివిజన్లుగా మార్చారు.
ప్రజాసమస్యల పరి ష్కార వేదికలో బాధితుల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించ డం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అధికారులకు కలెక్టర్ వినోద్ కు మార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో సోమవారం ప్రజ ల నుంచి ఫిర్యాదుల స్వీకరణ నిర్వహించారు. గతవారం గ్రీవెన్స లేకపో వడంతో ఈ వారం బాధితులు పెద్దఎత్తున తరలి వచ్చారు మొత్తం 520మంది అధికారులకు వినతులు అందజేశారు.
పారిశ్రామిక రంగా నికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ వెలుగులు తెస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యా దవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరితో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
లహరీ డ్యాన్స, ఫిట్నెస్ అకాడమీ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణమండపంలో అట్టహాసంగా నిర్వహించారు. సినీ హీరో సంపూర్ణేష్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
జిల్లా కేంద్రంతో పాటు అనంతపురం రూరల్, రాప్తాడు, శింగనమల, రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల వ్యాప్తంగా ఆదివారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జెండాను ఎగరవేశారు.