• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

Jadeja Hits Back Stokes: స్టోక్స్ గాలి తీసేసిన జడేజా.. వీడియో చూస్తే నవ్వాగదు!

Jadeja Hits Back Stokes: స్టోక్స్ గాలి తీసేసిన జడేజా.. వీడియో చూస్తే నవ్వాగదు!

ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు ఇచ్చిపడేశాడు రవీంద్ర జడేజా. మళ్లీ నోరెత్తకుండా చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్. అసలు వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill Success Secret: సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన గిల్.. ఇంత కథ దాగి ఉందా?

Shubman Gill Success Secret: సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన గిల్.. ఇంత కథ దాగి ఉందా?

టీమిండియా నూతన సారథి శుబ్‌మన్ గిల్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడో లేదో అతడి బ్యాట్ ఓ రేంజ్‌లో గర్జిస్తోంది.

Aamir Khan: సిక్స్‌తో పెళ్లి ఖరాబ్.. ఆమిర్ ఖాన్ మాటలు వింటే నవ్వాగదు!

Aamir Khan: సిక్స్‌తో పెళ్లి ఖరాబ్.. ఆమిర్ ఖాన్ మాటలు వింటే నవ్వాగదు!

సిక్స్ కారణంగా తన పెళ్లి ఖరాబ్ అయిందంటూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. ఇంతకీ ఆ సిక్స్ కొట్టింది ఎవరో ఇప్పుడు చూద్దాం..

World Club Championship: క్రికెట్‌లోనే అతిపెద్ద సమరం.. వాటే ఐడియా సర్ జీ!

World Club Championship: క్రికెట్‌లోనే అతిపెద్ద సమరం.. వాటే ఐడియా సర్ జీ!

లీగ్ క్రికెట్‌లో అతిపెద్ద సమరానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచలోని బడా లీగ్ విన్నర్ టీమ్స్ అంతా ఓ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Sanju Samson: సీఎస్‌కేలోకి సంజూ శాంసన్.. తెర వెనుక బిగ్ స్కెచ్!

Sanju Samson: సీఎస్‌కేలోకి సంజూ శాంసన్.. తెర వెనుక బిగ్ స్కెచ్!

సంజూ శాంసన్.. సీఎస్‌కే జట్టు ఇప్పుడు ఇతడి పేరే జపిస్తోందని తెలుస్తోంది. శాంసన్ రాక కోసం ఎల్లో ఆర్మీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

Jasprit Bumrah: టీమ్ కంటే బుమ్రా గొప్పా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు!

Jasprit Bumrah: టీమ్ కంటే బుమ్రా గొప్పా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు!

జస్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లండ్ టూర్‌లో ఈ ఒక్కడి చుట్టూనే చర్చలు జరుగుతున్నాయి. భారత జట్టుకు సంబంధించి బుమ్రా గురించి తప్ప మరో డిస్కషన్ టాపిక్ కనిపించడం లేదు.

Team India: వాళ్లకు బ్యాటింగ్ చేతకాదు.. గాలి తీసేసిన అశ్విన్!

Team India: వాళ్లకు బ్యాటింగ్ చేతకాదు.. గాలి తీసేసిన అశ్విన్!

అంత సీన్ లేదంటూ టీమిండియాపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లకు బ్యాటింగ్ చేతకాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Rishabh Pant: పంత్‌ బ్యాటింగ్‌కు ఫిదా.. స్టోక్స్ మాటలు వింటే గూస్‌బంప్స్!

Rishabh Pant: పంత్‌ బ్యాటింగ్‌కు ఫిదా.. స్టోక్స్ మాటలు వింటే గూస్‌బంప్స్!

టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఆకాశానికెత్తేశాడు బెన్ స్టోక్స్. పంత్ బ్యాటింగ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ స్టోక్స్ ఏమన్నాడంటే..

Shikhar Dhawan: ఆ రోజే నా కెరీర్ క్లోజ్.. ధవన్ షాకింగ్ కామెంట్స్!

Shikhar Dhawan: ఆ రోజే నా కెరీర్ క్లోజ్.. ధవన్ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తన రిటైర్‌మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు కొట్టిన డబుల్ సెంచరీతో తన కెరీర్ క్లోజ్ అయిందన్నాడు.

SA vs ZIM: బంతిని నాగుపాములా తిప్పాడు.. ఇది చూసి తీరాల్సిందే!

SA vs ZIM: బంతిని నాగుపాములా తిప్పాడు.. ఇది చూసి తీరాల్సిందే!

అద్భుతమైన బంతితో ఆకట్టుకున్నాడో పసికూన బౌలర్. బంతిని నాగుపాములా మెలికలు తిప్పుతూ బ్యాటర్‌ను బిత్తరపోయేలా చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి