జార్ఖండ్‌లో ఓ కోతి చేసిన పని ఇప్పుడు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. మద్యం దుకాణంలోకి చొరబడిన ఆడ కోతి.. ఓ సీసాలోని మద్యం తాగి, చివరకు అక్కడే నిద్రపోవడంతో దుకాణదారులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.
తెల్లగా, గుండ్రంగా కనిపించడంతో గుడ్లనుకొనిందో ఏమో గోల్ఫ్ బంతులను మింగిందో పాము. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం సాన్ ఆంటోనియో సిటీలో ఈ ఘటన జరిగింది.
మైట్రో టికెట్ బాక్సులో ఓ పిల్లి హాయిగా నిద్రిస్తోంది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మీరట్‌లో కొందరు స్కూల్ విద్యార్థులు స్కూటీపై ప్రమాదకరంగా స్టంట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
పండుగైనా, పెళ్లైనా, వేడుకైనా.. డప్పుల దరువు వినిపిస్తే చాలు సందడి మొదలవుతుంది. కానీ అదే డప్పుల బీట్‌కు ఓ రోబోట్ అదిరిపోయే స్టెప్పులు వేస్తే? చూసే వాళ్లు ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..
బస్సు, రైలు, మెట్రో రైలు.. ఇలా ఎందులో ప్రయాణించినా ఒక్క సీటు దొరికితే చిన్నపాటి కునుకు తీసేయవచ్చు. లేకుంటే సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయవచ్చు. అలా చేస్తే.. గమ్యస్థానం చేరిన తర్వాత ప్రయాణం చేసిన అలసట ఎంత మాత్రం ఉండదు.
బైక్‌పై ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు చిన్నారులను ఓ వృద్ధుడు తీసుకెళ్తున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండోనేషియాలోని పపువాకు చెందిన కొరోవాయి తెగ ప్రజలు చెట్లపైన తమ ఇళ్లను నిర్మించుకుంటారు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూసీ పాత వంతెన వద్ద నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ వినాయక విగ్రహంతో పాటు నదిలో పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..
మేటా ఏఐ చీఫ్ అలెగ్జాండర్ వాంగ్ తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి ఆపై డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, ఓపెన్ ఏఐ సీఈఓ, ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓల గ్రూప్ ఫొటోను ఎడిట్ చేసి డిలీట్ చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.