మనం అసహ్యించుకునే బొద్దింకలు.. వారికి కమ్మటి కాఫీని అందిస్తున్నాయి. బొద్దింకలతో తయారీ చేసే కాఫీని అక్కడి వారు ఎంతో ఇష్టంగా తాగుతున్నారట. ఓ మ్యూజియం నిర్వాహకులు.. ఈ బొద్దింకల కాఫీని పరిచేయం చేశారు. ఇంతకీ ఈ బొద్దింకల కాఫీ ఎలా తయారు చేస్తారు.. దీని రేటు తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా ఓ క్లాస్ రూమ్‌లో జరిగిన ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ కుర్రాడు చెప్పిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని విద్యార్థులందరూ పగలబడి నవ్వుకున్నారు.
దుబాయ్ ఎయిర్ షోలో ఓ పాక్ జర్నలిస్టు తన మనసులోని కుళ్లంతా బయటపెట్టుకున్నాడు. తేజస్ జెట్ కూలడం చూసి సంబర పడుతూ వీడియో రికార్డు చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమలేష్ అనే 55 ఏళ్ల మహిళ.. పొలం పనులు ముగించుకుని ఎద్దుల బండిపై గ్రామంలోకి చేరుకుంది. కాసేపు ఉంటే ఇంటికి చేరుకుంటుందనగా.. విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు.. అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
తాజాగా ఓ యువతి తన ప్రియుడికి ఇచ్చిన ఓ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఆమె తన ప్రియుడికి గట్కా ప్యాకెట్లతో తయారు చేసిన బొకేను ఇచ్చింది. ఈ వెరైటీ బహుమతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
9వ తరగతి చదివే బాలికకు ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చింది. అందరి ముందూ చంపి పారేస్తా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఓ సింహం వేటాడిన జంతువును నోట కరుచుకుని చెట్టు ఎక్కుతుంది. చెట్టుపై మాంసం తిన్న తర్వాత.. మిగిలిన కొద్దిపాటి మాంసాన్ని నోట కరుచుకుని పైనుంచి దిగాలని చూస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ అంతా అవాక్కయ్యేలా చేసింది. సీట్ల కోసం కుస్తీ పట్టలేదు గానీ.. సీట్లో కూర్చుని ఆమె చేసిన పనే.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరే చూడండి..
సిద్దిఖీ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి ఇటీవల పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. కాబోయే భార్యతో కలిసి అతను ఇటీవల చేసిన నిర్వాకం.. చివరకు అతడి ఉద్యోగం పోవడానికి కారణమైంది.. వివరాల్లోకి వెళితే..