పెట్రోల్ బంక్‌కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ సున్నా (0) కనబడుతుంది. మనల్ని చూడమంటారు. అది మనకు కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అయితే వినియోగదారులు గమనించాల్సింది మరొకటి ఉంది.
రైల్ ప్లాట్ ఫామ్‌పై వాటర్ బాటిళ్లు అమ్ముకునే ఓ యువకుడు మోసానికి తెరతీశాడు. బాటిళ్లలో రైలు ప్లాట్ ఫామ్ మీద ఉన్న కుళాయి నీళ్లు నింపి అమ్మేస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొన్ని వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ముసలామె దోశలను అందించడంలో చూపించిన ప్రతిభకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
బొద్దింకలు, కీటకాల ఆవశేషాలతో కూడిన కాఫీని తాగేందుకు ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి కాఫీ ఎక్కడ దొరుకుతుందని ఆశ్చర్యపోతున్నారా? చైనాలో ఈ విచిత్రమైన కాఫీ లభ్యమవుతోంది. దాని ఖరీదు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ప్రస్తుతం బందనా గర్ల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం 20 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ రావడానికి సీక్రెట్ ఏంటో టెక్ నిపుణులు తెలిపారు.
తాజాగా ఓ బ్యూటీ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సదరు యువతి పోస్ట్ చేసిన కేవలం రెండు సెకన్ల సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో విడుదలైన తక్కువ సమయంలోనే ఏకంగా 100(ప్రస్తుతం 108) మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది
ఓ గణిత సమస్యను పరిష్కరించడంతో పాటు సొల్యూషన్‌ను చేతి రాతతో రాసినట్టు ఓ చిత్రాన్ని నానో బనానా ప్రో ఇచ్చిన వైనం ప్రస్తుతం నెట్టింట కలకలానికి దారి తీసింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నారు. ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
కారు కిందపడ్డ బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్కూలు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.