ఇటీవల ఒంటరిగా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొదటిసారి సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు సరైన గమ్యస్థానం ఎంచుకోవడం చాలా ముఖ్యం.
జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఢిల్లీకి సమీపంలోని చారిత్రక, ప్రకృతి, ప్రశాంతమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించండి.
రిపబ్లిక్ డే సందర్భంగా ట్రిప్‌నకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ జనవరి 26న దేశ చరిత్ర, త్యాగం, జాతీయ గర్వాన్ని గుర్తుచేసే అత్యంత చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించి దేశభక్తి అనుభూతిని ఆస్వాదించవచ్చు.
ఒత్తిడితో కూడిన జీవితం నుంచి కొద్దిరోజులు దూరంగా ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా? అయితే.. ఒక్కసారి అయినా మన దేశంలోని ఈ అందమైన ఈశాన్య ప్రాంతాలను సందర్శించాల్సిందే.
దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కొన్ని ప్రాంతాల మీదుగా విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. భద్రత, పవిత్రత, పర్యావరణం వంటి కారణాల వల్ల ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ ప్రదేశాలను నో-ఫ్లై జోన్‌లుగా ప్రకటించాయి. ఈ కథనంలో విమానాలపై నిషేధం విధించడానికి గల ప్రధాన కారణాలను తెలుసుకుందాం..
ప్రకృతి అందాలు, బీచ్‌లు, లగ్జరీ హోటల్స్‌తో గోవా పర్యాటకులకు ఎప్పుడూ ఫేవరెట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. మీరు కూడా గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, బీచ్‌కు దగ్గరగా ఉన్న ఈ టాప్ రిసార్ట్స్‌ను అస్సలు మిస్ అవ్వకండి..
హైదరాబాద్‌లోని ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. సంప్రదాయం, ఆధునిక సౌకర్యాలు కలిసి ఉన్న ఈ ఆలయాలు నగర ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి భక్తుడు కనీసం ఒక్కసారైనా భాగ్యనగరంలోని ఈ పుణ్యక్షేత్రాలను దర్శించాలి.
ఐఆర్సీటీసీ.. అయోధ్య నుంచి జగన్నాథ్‌పురి వరకు ప్రత్యేక భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 9 రోజులు, 10 రాత్రుల ఈ యాత్రలో గయ, వారణాసి, గంగాసాగర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
కేరళ ట్రిప్ ప్లాన్ చేసేవారు అక్కడి వాటర్ విలేజస్‌ను తప్పక సందర్శించి రావాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ గ్రామాల విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అమ్మాయిలు స్నేహితులతో ట్రిప్‌కు వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. కానీ ఆనందంతో పాటు భద్రత కూడా ముఖ్యం. కాబట్టి ప్రయాణంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..