• Home » Lifestyle » Travel

టూరిజం

హైదరాబాద్ భక్తులకు గుడ్ న్యూస్.. చార్‌‌ధామ్ యాత్రకు IRCTC స్పెషల్ ప్యాకేజీ

హైదరాబాద్ భక్తులకు గుడ్ న్యూస్.. చార్‌‌ధామ్ యాత్రకు IRCTC స్పెషల్ ప్యాకేజీ

హైదరాబాద్ భక్తులకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. చార్‌ధామ్ యాత్రకోసం 11 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. విమాన ప్రయాణం, వసతి, దర్శన ఏర్పాట్లతో భక్తులకు సౌకర్యవంతమైన యాత్ర అవకాశం కల్పిస్తోంది.

పిల్లలతో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే..

పిల్లలతో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే..

చిన్నారులతో కలిసి ప్రయాణం చేయడం చాలా మందికి టెన్షన్‌గా అనిపిస్తుంది. అయితే సరైన ప్రణాళిక, కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఉంటే పిల్లలతో చేసే ట్రిప్ కూడా సంతోషకరమైన అనుభవంగా మారుతుంది.

ట్రావెల్ చేస్తున్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ట్రావెల్ చేస్తున్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ప్రయాణ సమయంలో తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోకపోతే వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది..

రైల్లో వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి..

రైల్లో వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి..

రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే, ఇలాంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు రైల్వే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని మీకు తెలుసా?

భారతీయులు వీసా లేకుండా ప్రయాణించగల అద్భుతమైన దేశాలివే..

భారతీయులు వీసా లేకుండా ప్రయాణించగల అద్భుతమైన దేశాలివే..

విదేశాలకు వెళ్లాలంటే వీసా ప్రక్రియ చాలా మందికి పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. అయితే భారతీయులు వీసా లేకుండానే ప్రయాణించగల కొన్ని అందమైన దేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు, బీచ్‌లు, పర్వతాలతో ఈ దేశాలు భారతీయ పర్యాటకులకు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.

బస్సులను ఎవరు కనిపెట్టారో తెలుసా?

బస్సులను ఎవరు కనిపెట్టారో తెలుసా?

మనం రోజూ ప్రయాణించే బస్సుల చరిత్ర ఏమిటో? అసలు వ్యవస్థీకృత రవాణా వ్యవస్థను ప్రపంచానికి ఎవరు పరిచయం చేశారో? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం

ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఈ రోజుల్లో హోటల్ బుకింగ్ కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతోంది. ఇది సులభమైన విధానం అయినప్పటికీ సైబర్ మోసాల ప్రమాదం కూడా పెరిగింది. అందుకే ఆన్‌లైన్‌లో హోటల్ గదిని బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

ప్రపంచంలో అత్యంత బలహీన పాస్‌పోర్టు ఇదే!

ప్రపంచంలో అత్యంత బలహీన పాస్‌పోర్టు ఇదే!

అఫ్గానిస్థాన్ పాస్‌పోర్టు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనదిగా నిలిచింది. అఫ్గానిస్థానీలకు కేవలం 24 దేశాల్లో మాత్రమే వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ వంటి సులభతర ప్రయాణ అనుమతులను జారీ చేస్తున్నాయి.

విమానంలో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విమానంలో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు తరచుగా విమానంలో ప్రయాణిస్తుంటారా? బిజినెస్ మీట్స్, విహార యాత్రల కోసం ట్రావెల్ చేస్తుంటారా? అయితే, మీరు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. విమానంలో ప్రయాణించే వారిలో కొందరికి చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు రావొద్దంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

అనుమతి లేకుండా టూరిస్టుల ఫొటోలు తీస్తే.. గోవా పోలీస్ వార్నింగ్

అనుమతి లేకుండా టూరిస్టుల ఫొటోలు తీస్తే.. గోవా పోలీస్ వార్నింగ్

అనుమతి లేకుండా గోవాలో టూరిస్టుల ఫొటోలు, వీడియోలు తీస్తే నిందితులను 24 గంటలపాటు జైల్లో పెట్టాల్సి వస్తుందని స్థానిక పోలీసులు తాజాగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేయొద్దని హెచ్చరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి