ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు సముద్ర తీర అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ ప్యాకేజ్‌ను అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ 5 రాత్రులు–6 రోజుల యాత్రలో ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం చేసే దిశ, ఆహారాన్ని గౌరవించే విధానం, కుటుంబంతో కలిసి భోజనం చేయడం వంటి కొన్ని అలవాట్లు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
బాత్రూమ్ టైల్స్ తడిగా ఉంటే జారి పడే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా బాత్రూమ్ టైల్స్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల జుట్టు, తల చర్మంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పురుషులు జుట్టుకు నూనె రాసే విషయంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తే జుట్టు రాలడం, చుండ్రు, స్కాల్ప్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ మరో ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ దేశాల సందర్శనకు 'మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్' పేరుతో 7 రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. అయితే సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
స్నేహితుల దినోత్సవం అంటే... ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, హ్యాష్‌ట్యాగ్‌లు. కానీ ఒకప్పుడు... ఒక గ్రీటింగ్ కార్డ్ లేదా చిన్న దారంతో ముందు రోజు నుంచి స్నేహితుల కోసం ఎదురు చూపులుండేవి.
తొలకరి జల్లులు పడుతుంటే.. ‘అరెరె వానా.. జడివాన..’ అంటూ మనసు ఉల్లాసంతో ఉరకలెత్తుతుంది.
చాక్లెట్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. అయితే ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. రోజుకు ఎంత చాక్లెట్ తినాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
ఆగస్టులో పుట్టిన వారి ప్రత్యేక లక్షణాలు ఏమిటి? వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..