ఓ వైపు 2025 ముగింపునకొచ్చింది... మరోవైపు సెలవుల సీజన్... ఏదైనా టూర్‌కు వెళ్లాలి. సముద్రతీరాలు.... శీతల మండలాలు... పర్వతాలు.. రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. స్వదేశమో, విదేశమో... ఎటు వెళ్లినా, క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా చుట్టొస్తారు చాలామంది. అయితే ‘జనరేషన్ జెడ్’ టూర్లు ఇందుకు భిన్నం.
ఆయన చేతిలో పడిన మట్టి మాట్లాడుతుంది. ఆ మట్టి చరిత్రను, భవిష్యత్తును కూడా చెబుతుంది.. ఆ అపురూప నైపుణ్యమున్న కుఢ్య చిత్ర కళాకారుడు ఒడిశాకు చెందిన శ్రీకృష్ణకందా. గోడలపై పెద్ద పెద్ద మట్టి చిత్రాలను అలవోకగా రూపొందించి ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు..
ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది లివింగ్రూమ్లోనే. ఇంటికెవరైనా అతిథులు వస్తే కూర్చుండేది ఇక్కడే. ఈ గదిని చూస్తే చాలు... ఇల్లు మొత్తం ఎలా ఉంటుందో అంచనాకు రావొచ్చు. ఒకవేళ లివింగ్‌రూమ్ చిన్నగా ఉంటే... చిన్న చిన్న మార్పులతో కాస్త పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేసుకోవచ్చు...
ఇప్పటిదాకా ప్రపంచ ప్రఖ్యాత ‘గిన్నిస్’ రికార్డుల కోసం వ్యక్తులు, కొన్ని సంస్థలు ప్రయత్నించడం తెలుసు. కానీ ఇప్పుడు... మనదేశంలోని ఆయా రాష్ట్రాలే రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదో ట్రెండ్‌గా మారింది. కొత్త కొత్త కార్యక్రమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
జాతీయ ఉత్తమ నటుడిగా తొలిసారి ‘జవాన్’ సినిమాకుగాను ఇటీవల అవార్డు అందుకున్న ‘బాలీవుడ్ బాద్షా’ షారుక్... ఈరోజు (నవంబర్ 2) 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ‘కింగ్’ఖాన్ గురించి కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...
చాలా మంది మార్కెట్ నుండి వారానికి సరిపడ పండ్లు, కూరగాయలను ఒకేసారి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అయితే, వీటిని ఎలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గోల్డ్ టాయిలెట్లో కూర్చుని.. వెళ్లి.. ఆస్వాదించాలనుందా.. అయితే, మీకు ఆ అవకాశం లభిస్తుంది. ఈ బంగారు లెట్రిన్‌ను అమెరికాలో వేలానికి పెట్టారు. దేవుడి పాట 10 మిలియన్ల..
కొంత మంది తమ ఫోన్లలో టైప్ చేయడానికి ఒక వేలు మాత్రమే ఉపయోగిస్తారు. అయితే, అలాంటి వ్యక్తుల వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా?
చాలా మంది ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి..
కార్తీక మాసంలో భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. వీరందరి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.