వంటగదిలో చక్కెర డబ్బాలో చీమలు చేరడం చాలా సాధారణ సమస్య. ఎంత శుభ్రంగా ఉంచినా తీపి వాసనకు ఆకర్షితమై చీమలు డబ్బాలోకి చేరిపోతాయి. అయితే, కొన్ని సహజమైన గృహ చిట్కాలతో ఎలాంటి హాని లేకుండా చీమలను సులభంగా దూరం చేయవచ్చు.
వేసవిలో చాలా మంది మామిడి జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. అయితే, బయట కొనకుండా ఇంట్లో తయారు చేస్తే ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు రుచికూడా మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు మామిడి జ్యూస్‌ను సింపుల్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని కూరగాయలు శరీర వేడిని పెంచి ఎసిడిటీ, గుండెల్లో మంట, చర్మ సమస్యలకు కారణమవుతాయి. అందుకే వేసవిలో ఏ కూరగాయలను మితంగా తినాలో తెలుసుకోవడం అవసరం.
భారతీయులు ఎంతగానో ఇష్టపడే దోశకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. టేస్ట్‌అట్లాస్ విడుదల చేసిన టాప్ 50 ప్యాన్ కేక్స్ లిస్ట్‌లో మూడు ర్యాంకులు కొట్టేసింది.
రాగి దోశ అనేది పోషకాలతో సమృద్ధిగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం. అయితే, ఈ రాగి దోశ ఎలా చేయాలి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం..
మండే వేసవిలో శరీరానికి తక్షణ చల్లదనాన్ని ఇచ్చే పానీయాలు ఎంతో అవసరం. ఎండ వేడిని తట్టుకునేందుకు సహజ పదార్థాలతో తయారయ్యే బెల్లం నిమ్మరసం ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.
రుచికరమైన నాన్-వెజ్ వంటకాలలో మటన్ పులావ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ఇంట్లోనే రుచికరమైన మటన్ పులావ్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇడ్లీ-దోసె పిండి చాలా త్వరగా పులిసిపోతుంది. సరిగ్గా పులిసిన పిండి ఆరోగ్యానికి మంచిదే కానీ, అతిగా పులిసిపోతే రుచి మారడమే కాకుండా ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది.
పీనట్ బటర్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే పీనట్ బటర్‌తో పోలిస్తే ఇంట్లో తయారు చేసుకున్నది పూర్తిగా సహజంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంట్లోనే హెల్తీ పీనట్ బటర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లలో కర్బూజ ముఖ్యమైనది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా కర్బూజ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..