అమెరికా-ఇరాన్ మధ్య హోర్ముజ్ జలసంధి విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలపై బాలీవుడ్ ఊహించని రీతిలో ట్విస్ట్ వచ్చింది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ ఎంబసీ ఓ మీమ్‌తో వ్యంగ్యంగా టార్గెట్ చేసింది.
ఇరాన్ నావికాదళం తాజాగా సంచలన ప్రకటన చేసింది. యూఎస్‌కు చెందిన డైవ్-ఎల్డీ అనే మానవరహిత సబ్‌మెరైన్‌ను హోర్ముజ్ జలసంధిలో స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది.
ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్‌కు అమెరికా షాకిచ్చింది. నూతన పీఈఆర్ఎమ్ దరఖాస్తులను సమర్పించేందుకు కంపెనీకి అనుమతి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాలో త్వరలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్లలో అధిక శాతం మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తాజాగా జరిగిన ఓ సర్వేలో వెలుగులోకి వచ్చింది.
భారత్ కోసం ఉద్దేశించిన ఉద్యోగ ఆధారిత ఈబీ-1 గ్రీన్ కార్డుల కోటా సెప్టెంబర్ నెలాఖరు కంటే ముందే పూర్తి కావొచ్చంటూ యూఎస్ హెచ్చరించింది.
ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాక ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీల్లో హార్వర్డ్ ఒకటి. అమెరికాలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ దేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న జాన్ హార్వర్డ్ కాంస్య విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. యూఎస్ఏలోని న్యూమెక్సికో రాష్ట్రం పేరును న్యూ అమెరికాగా మార్చాలన్న ప్రతిపాదనకు అద్దం పట్టే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇరాన్ చమురు రవాణా నౌకలపై దాడి వీడియోలను అమెరికా సైనికదళం సెంట్కామ్ తాజాగా షేర్ చేసింది.
అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటైన 9/11 ఉగ్రదాడులు జరిగి పాతికేళ్లు పూర్తవుతోంది. 2001, సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను ఆల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలతో ఢీకొట్టించారు.