• Home » Education

చదువు

ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు..  మిస్ అవ్వకండి

ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు.. మిస్ అవ్వకండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)లో మొత్తం 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఎయిర్ ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి

ఎయిర్ ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే యువకులకు శుభవార్త. ఎయిర్‌మెన్ ఇంటేక్ 02/2027 కింద గ్రూప్-‘Y’ (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

లక్షల్లో జీతం.. తక్కువ పోటీ.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మిస్ కావొద్దు

లక్షల్లో జీతం.. తక్కువ పోటీ.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మిస్ కావొద్దు

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది లక్షలాది మంది యువత కల. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే రకమైన ఉద్యోగాల కోసం పోటీ పడుతుండటంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. కానీ తక్కువ పోటీతోనే భారీ వేతనం, మంచి ఉద్యోగ భద్రత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

ICMRలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..

ICMRలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్, నాన్-మెడికల్ విభాగాల్లో మొత్తం ఆరు ఖాళీలను భర్తీ చేయనుండగా, అర్హులైన అభ్యర్థులు జులై 10, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జేఎన్‌టీయూలో మహామాయలు!

జేఎన్‌టీయూలో మహామాయలు!

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో మాయలు కాదు.. మహామాయలు చేస్తున్నారు.

జాతీయ కవితా ఉత్సవం-2026.. విద్యార్థులకు అరుదైన అవకాశం

జాతీయ కవితా ఉత్సవం-2026.. విద్యార్థులకు అరుదైన అవకాశం

2026- విద్యా సంవత్సరానికి గాను స్కూల్, కాలేజీ విద్యార్థులకు జాతీయ కవితా ఉత్సవం (National Poetry Festival) నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సంప్రదాయ సేద్యం - సాంకేతిక అధ్యయనంబీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌

సంప్రదాయ సేద్యం - సాంకేతిక అధ్యయనంబీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌

కొత్త విత్తనాల అభివృద్ధి నుంచి దిగుబడుల పెంపు వరకు అవసరమైన శాస్త్రీయ పరిశోధనలు చేపట్టడమే కాదు, ఫలితాలను రైతులకు అందించడంలో...

రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు..

రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు..

రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

పరీక్ష లేకుండానే నేవీ జాబ్.. పూర్తి వివరాలు ఇవే

పరీక్ష లేకుండానే నేవీ జాబ్.. పూర్తి వివరాలు ఇవే

ఇండియన్ నేవీలో ఆఫీసర్‌గా చేరాలనుకునే యువతకు శుభవార్త. కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీలో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సు కోసం మొత్తం 275 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

IBPS భారీ నోటిఫికేషన్.. 6,715 బ్యాంకు ఉద్యోగాలు..

IBPS భారీ నోటిఫికేషన్.. 6,715 బ్యాంకు ఉద్యోగాలు..

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఐబీపీఎస్ (IBPS) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి