వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో కొత్త సిలబ్‌సను ప్రవేశపెట్టనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనుంది
ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ (ఏఐబీఈ)ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
ఒక వస్తువు ఉత్పత్తికి ఎంత ఖర్చయిందో కచ్చితంగా తెలిస్తే, ఆపై ఎంత లాభం పొందాలి, కలకాలం ఆ వస్తూత్పత్తికి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కలుగుతుంది.
సినిమాలో విద్యకు సంబంధించి దేశంలోనే రెండో ప్రముఖ విద్యాసంస్థ సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్(ఎ్‌సఆర్‌ఎ్‌ఫటీఐ). 1995 ఏర్పాటైన ఈ సంస్థకు స్వతంత్రప్రతిపత్తి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇండియన్ నేవల్ అకాడమీ(కేరళ రాష్ట్రం ఎజిమల) 260 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అవివాహితులైన మహిళలు, పురుషులు అర్హులు. ఎంపికైన వారికి 2027 జనవరి నుంచి శిక్షణ ఆరంభమవుతుంది.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - సౌత్ ఈస్ట్రన్ రైల్వే - స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ, పురుష క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఇండియన్ ఆర్మీ - షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) కోర్సులో చేరేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) 110 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇటీవలే 1,257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసిన మెడికల్ ..