చైనాతో మరీ చెడిపోలేదని అనుకోగానే ఏదో ఒక చిచ్చుపెట్టడం ఆ దేశానికి అలవాటు. సంబంధాలు మళ్ళీ అతుకుపడుతున్నాయని అనిపించిన వెంటనే మంటలు రేగుతాయి...
ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పు హిందూ మహిళలకు భారత రాజ్యాంగ నీతి పూర్తిగా వర్తించే స్థితి ఇంకా ఏర్పడలేదని చాటుతున్నది. వివాహబంధంలో ఉండగా భర్త నుంచి...
మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్ వారి జీవిత భద్రతకు, గౌరవానికి ఆధారం. ఇది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ కాదు; ప్రభుత్వ సేవకు అంకితమైన జీవితానికి...
‘‘వేయి ఏళ్ల చీకటిని ఓ దీపం పారద్రోలి వేయగలదు.’’ తెలంగాణ మట్టిలో శతాబ్దాలుగా అణగారిన వర్గాలు ఈ మాటను నమ్మి బ్రతికాయి. ఆ దీపం పేరు ‘విద్య’. కానీ ఆ వెలుగును అందుకోవడం ఎంత కఠినమో...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదా సమర్పించి, తుది రూపానికి ఆమోదముద్ర వేసేముందు చేసిన ప్రసంగంలో ‘జనవరి 26, 1950న మనం...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి, విజయదుందుభి మోగించిన ఎన్డీయే కూటమి, నితీశ్‌కుమార్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మంత్రివర్గం కూర్పు ఎంతో చక్కగా...
మన దేశంలో 1930–50 మధ్య రూపొందించిన కార్మిక చట్టాలే నేటికీ అమలులో ఉన్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రస్తుత తరానికి ఆ చట్టాలు సరిపోవు. ఈ నేపథ్యంలోనే...
రేపోమాపో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటూ మళ్ళీ హడావుడి మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి తీవ్రంగా శాంతి ప్రయత్నాలు ఆరంభించారు. ట్రంప్ విరచిత...
ఇరవయో శతాబ్ది నవంబర్ 19, 2025న ముగిసింది. సోషలిస్టు భావజాలానికి చిరిగిపోయిన జెండా చిహ్నం లాంటి సచ్చిదానంద్ సిన్హా ఆ రోజున కన్నుమూశారు. ఆయన మరణం ఇరవయో శతాబ్దికి ముగింపు అని...
ఇండియన్ ఏయిర్‌ఫోర్స్‌కు చెందిన తేజస్ యుద్ధవిమానం దుబాయి ఏయిర్ షోలో కుప్పకూలటం పత్రికల పతాక శీర్షికలకు అతీతమైన విషాదం. విమానాలు ఆవిరిజాడలతో ఆకాశంలో రాసే కవిత్వం ఈ వైమానిక...