• Home » Crime

క్రైమ్

AP News: తలపై కొట్టి.. యువకుడి దారుణహత్య

AP News: తలపై కొట్టి.. యువకుడి దారుణహత్య

మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు.

Bidar Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం..

Bidar Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం..

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా..

Khammam News: మద్యానికి డబ్బులివ్వలేదని...

Khammam News: మద్యానికి డబ్బులివ్వలేదని...

నవ మాసాలు మోసి.. కనీపెంచి పోషించిన తల్లికి అండగా ఉండాల్సిన ఆ కుమారుడు విచక్షణ మరిచిపోయాడు. మద్యానికి బానిసై కన్నబంధాన్ని మరిచి దారుణంగా తల్లినే హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో జరిగింది.

Bengaluru Shocker: మహిళా డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. ఆమెను చంపినట్టు భర్త చివరి మెసేజ్

Bengaluru Shocker: మహిళా డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. ఆమెను చంపినట్టు భర్త చివరి మెసేజ్

బెంగళూరు మహిళా డాక్టర్ హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. మహిళను చంపిన విషయాన్ని ఆమె భర్త స్వయంగా మరో మహిళకు మెసేజ్ చేసి చెప్పినట్టు పోలీసులు గుర్తించారు.

Tirupati News: నా భర్తను చంపేశారు సారూ...

Tirupati News: నా భర్తను చంపేశారు సారూ...

‘నా భర్తను మా అత్త, బావ చంపేశారు. పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు’ అంటూ బాధితురాలు హేమలత ఎస్పీ సుబ్బరాయుడు ఎదుట సోమవారం పీజీఆర్‌ఎస్‏లో మొర పెట్టుకున్నారు. ‘మాది వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌పురం. సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన కృష్ణకుమార్‌తో 2023లో నాకు వివాహమైంది. నా భర్తకు అన్న కిరణ్‌కుమార్‌, సోదరి అశ్విని ఉన్నారు.

Hyderabad: అయ్యో నిఖిల్‌.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

Hyderabad: అయ్యో నిఖిల్‌.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పోరేషన్‌ పరిధిలోని ఇందిరా నెహ్రూనగర్‌లో నివాసముండే నగేష్ గౌడ్‌ కుమారుడు సాయి నిఖిల్‌గౌడ్‌(21) బీటెక్‌ చదువుకుంటూ వనస్థలిపురంలో చెస్‌ ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్నాడు.

Hyderabad: పొడిచి.. పొడిచి చంపేశారు..

Hyderabad: పొడిచి.. పొడిచి చంపేశారు..

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు వారిని పొడిచి.. పొడిచి.. చంపేశారు. నిందితుల, హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాచారం పారిశ్రామికవాడలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హత్యకు గురుయ్యాడు.

West Bengal Shocker: సామూహిక భోజనాల్లో గొడవ.. గుడ్లు ఎక్కువగా తిన్న యువకుడి హత్య

West Bengal Shocker: సామూహిక భోజనాల్లో గొడవ.. గుడ్లు ఎక్కువగా తిన్న యువకుడి హత్య

పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రెండు గుడ్లు ఎక్కువగా తిన్న ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా చంపేశారు.

AP News: ఊసులాడి.. ఊడ్చేస్తారు.. సోషల్‌ మీడియాలో కిలేడీ వెబ్‌సైట్‌ లింకులు

AP News: ఊసులాడి.. ఊడ్చేస్తారు.. సోషల్‌ మీడియాలో కిలేడీ వెబ్‌సైట్‌ లింకులు

సోషల్‌ మీడియా వేదికపై వలపు వలలో పడి యువకులు, పెళ్లైనవారు విలవిలలాడుతున్నారు. స్నేహం, జోడీ పేరిట కనిపించే వెబ్‌సైట్‌ లింకులను క్లిక్‌ చేసి.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌.. ఇలా ఏదో ఒక మార్గంలో అమ్మాయిల గొంతుతో కేటుగాళ్లు వాయిస్‌ కాల్స్‌ చేసి బురిడీ కొట్టిస్తున్నారు.

Chennai News: పెళ్లింట విషాదం.. బాత్రూమ్‌లో పెళ్లికూతురి అనుమానాస్పద మృతి

Chennai News: పెళ్లింట విషాదం.. బాత్రూమ్‌లో పెళ్లికూతురి అనుమానాస్పద మృతి

పెళ్లిపీటలెక్కాల్సిన ఓ యువతి బాత్రూమ్‌లో అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి