బంగారం ధర శుక్రవారం ఉదయం కాస్తా తగ్గినట్లుగా ఉన్నా.. వాటి ధరలు మధ్యాహ్ననానికి పెరిగాయి.
బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. పుత్తిడి ధర బాగానే తగ్గింది. అదే వెండి మాత్రం భారీగా తగ్గింది. అది కూడా ఎవరూ ఊహించని విధంగా తగ్గింది.
రూపాయి మారకం విలువకు ఎలాంటి లక్ష్యాన్నీ నిర్దేశించలేదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హో త్రా స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో రూపీ మారకం విలువ క్షీణించడానికి డాలర్లకు డిమాండ్...
స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల బాట పట్టింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ చివరికి 446.21 పాయింట్ల లాభంతో...
భారత్‌లో 5జీ వినియోగదారులు వేగంగా పెరుగుతున్నారని, 2031 చివరినాటికి దేశంలో 5జీ యూజర్లు 100 కోట్లు మించిపోనున్నారని అంచనా వేసింది...
ఐటీ సర్వీసుల దిగ్గజం టీసీఎస్ తాను ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్ వ్యాపారంలో సహకారానికి పీఈ కంపెనీ టీపీజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది...
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) న్యూబెవాక్స్ 14కి (బీఈ-పీసీవీ-14) ప్రపంచ ఆరో గ్య సంస్థ గుర్తింపు లభించింది...
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధర కొండెక్కింది. చిత్తూరు జిల్లా హోల్‌సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.673కు చేరింది. విశాఖ, హైదరాబాద్ మార్కెట్లలోనూ..
మరో రెండు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు నెలకొల్పాయి. వాటిలో సొనోకో ప్రోడక్ట్స్ , ఈబీజీ గ్రూప్ ఉన్నాయి...
హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం లభాల్లో కదలాడుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం నష్టాలను కొనసాగిస్తోంది.