Share News

5G India Growth: 2031 నాటికి 5 జీ యూజర్లు 100 కోట్లు

ABN , Publish Date - Nov 21 , 2025 | 05:56 AM

భారత్‌లో 5జీ వినియోగదారులు వేగంగా పెరుగుతున్నారని, 2031 చివరినాటికి దేశంలో 5జీ యూజర్లు 100 కోట్లు మించిపోనున్నారని అంచనా వేసింది...

5G India Growth: 2031 నాటికి 5 జీ యూజర్లు 100 కోట్లు

ఎరిక్సన్‌ మొబిలిటీ అంచనా

న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ వినియోగదారులు వేగంగా పెరుగుతున్నారని, 2031 చివరినాటికి దేశంలో 5జీ యూజర్లు 100 కోట్లు మించిపోనున్నారని అంచనా వేసింది. ఈ ఏడాది చివరినాటికి 5జీ కస్టమర్లు 39.4 కోట్లకు చేరుకోవచ్చని, మొత్తం మొబైల్‌ వినియోగదారుల్లో వీరి వాటా 32 శాతంగా ఉండనుందని ఎరిక్సన్‌ పేర్కొంది. దేశంలో డిజిటలీకరణలో 5జీ ఇప్పటికే కీలక మౌలిక వసతిగా మారిందని ఎరిక్సన్‌ ఇండియా ఎండీ నితిన్‌ బన్సల్‌ అన్నారు.

కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 05:56 AM