Car hits parked lorry వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. తీర్థయాత్రలో భాగంగా పలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రివేళ హైవేపై ఆగిఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న కారు ఢీ కొంది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
Ration rice is repolished and looted జిల్లాఅంతటా సన్నబియ్యం పేరిట దందా కొనసాగుతోంది. చాలామంది వ్యాపారులు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, బ్రాండెడ్ ఖాళీ సంచుల్లో ప్యాకింగ్ చేసి సన్నబియ్యం పేరిట అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రజలను మోసగిస్తున్నారు.
gravel excavations పలాస-మందస మండలాల సరిహద్దులో ఉన్న ఉజ్జుడుకొండపై కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ కొండభాగం మొత్తం 30 ఎకరాలకుపైగా విస్తరించి ఉంది. రెండున్నరేళ్ల కిందట చరణ్ రియల్‌ఎస్టేట్ సంస్థ కొంతమంది పట్టాలు ఉన్న రైతుల వద్ద భూమిని కొనుగోలు చేసింది.
Bhagwan Sathya Sai Jayanti celebrations ‘అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు’ అన్న భగవాన్ సత్యసాయిబాబా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మానవసేవే మాధవసేవగా జీవితాన్ని గడపాలని కేంద్రపౌర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ప్రధాన సత్యసాయి బాబా ఆలయంలో అదివారం ఘనంగా బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
మేజర్ పంచాయ తీ టెక్కలి పెద్దబ్రాహ్మణవీధికి చెందిన బిసాయి లక్ష్మణ్ (36) ఆదివారం మధ్యాహ్నం విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు.
నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిని మరింత సుందరీకరణ దిశగా కనిపించేందుకు మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు నడంబిగించారు.
చీడిపూడి వేంకటేశ్వరాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారు లను ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయంలో ఆదివారం గ్రీవెన్స్ నిర్వహించారు.
స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ముగిశాయి. ముందుగా శాస్త్రవేత్తలు సర్ సీవీ రామన్ ఎల్లాప్రగడ సుబ్బా రావు చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని డైవర్ట్ చేస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. నిబద్ధత లేని వారి మాటలు వినవద్దని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు హితవు పలికారు.