విద్యా ర్థి దశ నుంచి నైతిక విలువ లు పెంపొం దించడం ద్వారా వారి భవిష్యత్ కు మంచి పునాది వేయవచ్చని, ఈ దిశగా ఉపాధ్యాయులు పాటుపడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు.
Loans against fake gold అత్యవసరంగా నగదు కావాలంటే బంగారు నగలు తాకట్టుపెట్టి రుణం పొందడం ప్రస్తుత రోజుల్లో సాధారణంగా మారుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన అనేక బ్యాంకులు, గోల్డ్‌లోన్ సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే, ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు బంగారం తాకట్టుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఆర్థిక ఇబ్బందులుపడే పేదలకు సీఎం ఆర్‌ఎఫ్ ఆసరాగా నిలుస్తోం దని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో రూ. 5.42, 893ల విలువచేసే రెండు సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల కు సోమవారం అందజేశారు.
మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అ న్నారు.
బాలలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ధికి అవకాశం కలుగు తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అధికారులు పర్యటించి ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేసి నివేదిక ఇవ్వాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. సోమవారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రైతుల వారిగా పంట నష్టం అంచనా వేయాలని, ఎంత మంది రైతులు ఉన్నారో నివేదిక సిద్ధం చేయాలని కోరారు.
Malnutrition among young children అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహార లోపం వెంటాడుతోంది. చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీకి రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం లేకపోతోంది. జిల్లాలోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు పోషకాహారంతో బాధపడుతున్నట్టు ప్రత్యేక డ్రైవ్‌లో తేలడం ఆందోళన కలిగిస్తోంది.
అర్హులైన రైతులం దరికీ హక్కు పత్రాలు అందించేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తరతరాలుగా భూములను సాగు చేసుకుం టున్నా హక్కు పత్రాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
Awareness regarding crop protection must be created ముంపు పొలాల్లో వరిపంట రక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యుత్‌శాఖ, ఐటీడీఏ, ఇంజనీరింగ్ అధికారులతో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు.
Management Committee Elections in Government Schools ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం నిర్వహించనున్నారు. జిల్లాలో 2,612 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహనకు విద్యాశాఖ, సమగ్రశిక్షాభియాన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.