స్థానిక ఆర్టీసీ బ స్టాండ్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని కెమెరాలకు లెన్సలు పోగా, మరికొన్ని పనిచేయ డంలేదు.
Treat people courteously ‘నేర నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించాలి. శాంతిభ ద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల’ని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్‌జెట్టి పోలీసులను ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం రణస్థలంలో ఎచ్చె ర్ల టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయనగరం పార్లమెం టరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్య క్షతన జరిగింది.
ప్రజా ప్రయోజనార్థం నిర్వహిస్తున్న శాశ్వత లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
‘VB-Jeeramji’ scheme starting ‘వికసిత్ భారత్ - జీరామ్‌జీ’ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 పనిదినాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో ‘వీబీ-జీరామ్‌జీ’ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
వివిధ పరి శ్రమల కార్మికులు, అంగన్ వాడీ, ఆశా, వీవోఏ, మధ్యా హ్న భోజనం కార్మికులు, స్కీం వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం లేక ఇబ్బం దులు పడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా కన్వీనర్ కె.నాగమణి అన్నారు.
విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభు త్వం ఇచ్చే సౌకరాల్యను సక్రమంగా అందజే యాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు.
District In-charge Minister meets party cadre సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లేరు. అంతకుముందు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు.. ఎన్నికల్లో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లారు. అక్కడ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎవరన్నది అధినాయకత్వం తేల్చలేదు.
జిల్లాలోని పలు రహదారులపై వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న బ్రిడ్జిలు, నాణ్యతా లోపంతో నిర్మించిన బ్రిడ్జిలు చాలా ఉన్నాయి.
సీతంపేట మన్యంలో గిరిజనులపై జ్వరాలు పంజా విసిరాయి.