• Home » Andhra Pradesh » Nellore

నెల్లూరు

రౌడీషీటర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ఎనిమిది మంది అరెస్ట్

రౌడీషీటర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ఎనిమిది మంది అరెస్ట్

నెల్లూరు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు.

నెల్లూరులో రౌడీ షీటర్ దారుణ హత్య

నెల్లూరులో రౌడీ షీటర్ దారుణ హత్య

నెల్లూరులో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సాయితేజను రాళ్లతో కొట్టి దుండగులు దారుణంగా హత్య చేశారు.

యువకుడి ఆత్మహత్య.. ప్రియురాలు మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో

యువకుడి ఆత్మహత్య.. ప్రియురాలు మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో

నెల్లూరు జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రియురాలు మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. ఆపై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కోటంరెడ్డి జెన్‌జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయం: మంత్రి లోకేశ్

కోటంరెడ్డి జెన్‌జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయం: మంత్రి లోకేశ్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్ జీ యువతతో సమావేశాలు నిర్వహించడాన్ని, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా అభినందించారు. కోటంరెడ్డి జెన్‌జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.

నెల్లూరులో రైల్వే పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌.. ముగ్గురి అరెస్ట్‌

నెల్లూరులో రైల్వే పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌.. ముగ్గురి అరెస్ట్‌

నెల్లూరులో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. గూడూరు, నెల్లూరు రైల్వే పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పట్టుబడ్డ నిందితుల నుంచి 104.248 గ్రాముల బంగారం, 180 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.

20వేల మంది జెన్‌జీ యువతతో మాటామంతి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

20వేల మంది జెన్‌జీ యువతతో మాటామంతి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

స్వామి వివేకానంద, శ్రీశ్రీ చెప్పినట్టు యువత పాత్రే దేశానికీ కీలకమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేడు యువత దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తోందని తెలిపారు.

మా ప్రభుత్వంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: కోటంరెడ్డి

మా ప్రభుత్వంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: కోటంరెడ్డి

కూటమి అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జీజీహెచ్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కాకాణి కనుసన్నల్లో భూ అక్రమాలు.. కూటమి ప్రభుత్వం సీరియస్

కాకాణి కనుసన్నల్లో భూ అక్రమాలు.. కూటమి ప్రభుత్వం సీరియస్

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది.

వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి

వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి

కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని వైసీపీ నేతలు.. వీధి నాటకాల్లో రాజకీయాలకు వాడుకుంటున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధుందా అంటూ ఫైర్ అయ్యారు.

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రమ్‌తోపాటు మరో 13 మంది వైసీపీ నేతలపైనా కేసులు నమోదయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి