వారిని వదిలిపెట్టం: మంత్రి నారా లోకేశ్
ABN, Publish Date - Sep 22 , 2026 | 05:59 PM
మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ నేతలకు కోర్టులు చివాట్లు పెట్టినా.. వారికి బుద్ధి రాలేదని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఉపాధ్యాయులపై కోడిగుడ్లతో దాడి చేయడం సరికాదని అన్నారు. టీచర్లపై దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ నేతలకు కోర్టులు చివాట్లు పెట్టినా.. వారికి బుద్ధి రాలేదని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులపై కోడిగుడ్లతో దాడి చేయడం సరికాదన్నారు. టీచర్లపై దాడి చేసిన వారిని వదిలిపెట్టనని లోకేశ్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను రెడ్ బుక్‌లో రాసుకున్నామని తెలిపారు.
Also Read:
ప్రతిపక్షంలో ఉన్నపుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా జగన్?!: మంత్రి లోకేశ్
తిరువూరులో రూ.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
Updated at - Sep 22 , 2026 | 06:00 PM