తల్లి, చెల్లి అనే తేడా లేకుండా రోత రాతలేంటి..

ABN, Publish Date - Nov 17 , 2026 | 05:05 PM

తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? అంటూ వైసీపీ అనుకూల మీడియాపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? అంటూ వైసీపీ అనుకూల మీడియాపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి శుభలేఖను సోమవారం సీఎం చంద్రబాబు నాయుడికి ఆమె స్వయంగా అందించి వివాహానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అనుకూల మీడియా స్పందించిన తీరుపై వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Updated at - Nov 17 , 2026 | 06:28 PM