హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. US యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణుల దాడి
ABN, Publish Date - Sep 07 , 2026 | 09:02 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతికార దాడులు తీవ్ర రూపం దాల్చాయి.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతికార దాడులు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా యుద్ధ నౌకలపై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడగా, ఇరాన్ చమురు ట్యాంకర్లే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్
త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 07 , 2026 | 09:05 AM