మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర.. నేడు ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - Jan 31 , 2026 | 09:26 AM
మహారాష్ట్ర నూతన డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే తన స్థానంలో డిప్యూటీ సీఎంగా ఆయన సతీమణి సునేత్ర పవార్ ఈరోజు(శనివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పదవి చేపట్టాలని పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తికి మేరకు.. ఆమె అంగీకారం తెలిపారని సీనియర్ నాయకుడు, మంత్రి ఛగన్ భుజబల్ మీడియాకు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ దొంగతనం చూస్తే విస్తుపోవాల్సిందే.. కేవలం 15 సెకన్లలోనే..
బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News
Updated at - Jan 31 , 2026 | 05:31 PM