గురువాయూరప్పను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
ABN, Publish Date - Sep 12 , 2026 | 04:54 PM
కేరళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కేరళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. గురువాయూర్ బాలకృష్ణుడికి వేకువజామున నిర్వహించే పవిత్ర నిర్మాల సేవలో పవన్ పాల్గొన్నారు. అనంతరం తిరుపయార్‌లోని శ్రీరామస్వామి వారిని పవన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated at - Sep 12 , 2026 | 05:00 PM