మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ మాస్టర్ ప్లాన్
ABN, Publish Date - Feb 03 , 2026 | 10:09 AM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కంటే అత్యధిక స్థానాలు గెలిచి సత్తాచాటాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కంటే అత్యధిక స్థానాలు గెలిచి సత్తా చాటాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. కొన్ని మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థల్లో పాగా వేయాలనే ప్లాన్‌లో ఉంది. కాంగ్రెస్ గెలిచిన మున్సిపాల్టీల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కారు పార్టీని అధిగమించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest Telangana News And AP News And Telugu News
Updated at - Feb 03 , 2026 | 10:11 AM