గణేశ్ నిమజ్జనం ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Sep 26 , 2026 | 07:03 AM
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్డుకు గణపతుల విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్డుకు గణపతుల విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి. గంగమ్మ ఒడికి చేరడానికి గణపయ్యలు క్యూ కట్టాయి. భక్తులతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు కోలాహలంగా మారింది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
Updated at - Sep 26 , 2026 | 07:08 AM