ఢీ రాజు కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ సీరియల్ నటి పాత్ర ఎంత.?
ABN, Publish Date - Sep 18 , 2026 | 10:03 AM
ఢీ డ్యాన్స్ షో విజేత, కొరియోగ్రాఫర్ రాజు అరెస్ట్ తెలుగు టెలివిజన్ వర్గాలలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఢీ డ్యాన్స్ షో విజేత, కొరియోగ్రాఫర్ రాజు అరెస్ట్ తెలుగు టెలివిజన్ వర్గాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. పెళ్లి పేరుతో యువతిని మోసం చేసి, లక్షలాది రూపాయలు వసూలు చేశారనే తీవ్ర ఆరోపణలతో మియాపూర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ వివాదంలో తాజాగా ఓ ప్రముఖ సీరియల్ నటి పేరు తెరపైకి రావడం మరింత కలకలం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ భూమిని హరీశ్‌రావు కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది?: మంత్రి పొంగులేటి
అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా: రాకేశ్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 18 , 2026 | 10:05 AM