Share News

లిచీ రోజ్‌ కుల్ఫీ.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Jun 07 , 2026 | 01:10 PM

లిచీ రోజ్‌ కుల్ఫీ.. తయారీకి కావాల్సినవి.. లిచీ పండ్లు - 20 (పొట్టు, గింజలు తీసినవి), రోజ్‌ సిరప్‌ - స్పూను,

లిచీ రోజ్‌ కుల్ఫీ.. తయారు చేసుకోండిలా..
Vantalu

కావలసిన పదార్థాలు: లిచీ పండ్లు - 20 (పొట్టు, గింజలు తీసినవి), రోజ్‌ సిరప్‌ - స్పూను, లో ఫ్యాట్‌ క్రీమ్‌ - అర కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - రెండున్నర కప్పులు.

తయారుచేసే విధానం: లిచీ తొనలు, రోజ్‌ సిరప్‌ను మిక్సీలో వేసి ప్యూరీ చేసుకోవాలి. దీనికి క్రీమ్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మళ్లీ మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ అచ్చుల్లో వేసి ఆరు గంటలు ఫ్రీజర్‌లో పెడితే లిచీ రోజ్‌ కుల్ఫీ సిద్ధం.


book9.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

భయంకరమైన జైలులోకి సరదాగా...

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ.. 3 సంవత్సరాల తర్వాత..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 01:15 PM