Share News

నా బిడ్డ పెళ్లికి రండి

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:40 AM

ఏపీ సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

నా బిడ్డ పెళ్లికి రండి

  • ఏపీ సీఎం చంద్రబాబుకు షర్మిల ఆహ్వానం

హైదరాబాద్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమార్తె అంజలీరెడ్డి వివాహ వేడుకకు వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒళ్లంతా వణుకుడే...!

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:40 AM