పెరిగిన పచ్చిమిర్చి, దొండ..తగ్గిన టమోటా
ABN , Publish Date - Feb 21 , 2026 | 07:09 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 65, బజ్జి మిర్చి 35, కాకరకాయ 35, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమోటా | 13 |
వంకాయ | 18 |
బెండకాయ | 35 |
పచ్చి మిర్చి | 65 |
బజ్జి మిర్చి | 35 |
కాకరకాయ | 35 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 13 |
బీన్స్ | 40 |
క్యారెట్ | 21 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 45 |
చిక్కుడు కాయ | 40 |
గోరు చిక్కుడు | 35 |
బీట్‌రూట్ | 15 |
క్యాప్సికం | 45 |
ఆలుగడ్డ | 16 |
కీర | 18 |
దోసకాయ | 18 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 16 |
కంద | 35 |
ఉల్లిగడ్డ | 20 |
ఈ వార్తలు కూడా చదవండి:
మెడికల్ పీజీ కోర్సులకు లైన్ క్లియర్
Read Latest Telangana News and National News