విదేశాలకూ సన్నబియ్యం ఎగుమతులు
ABN , Publish Date - Oct 11 , 2026 | 06:25 AM
తెలంగాణ నుంచి విదేశాలకు కూడా సన్నబియ్యం ఎగుమతులు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి విదేశాలకు కూడా సన్నబియ్యం ఎగుమతులు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్- 2026లో ప్రపంచ వ్యవసాయ రంగ ప్రముఖులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని వివరించిన ఆయన.. అంతర్జాతీయ బియ్యం కొనుగోలుదారులు, వ్యాపార సంస్థలు తెలంగాణతో నేరుగా భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: కూనంనేని
141 మందికి అపోలో వైద్య పట్టాల ప్రదానం
ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను ఖండిస్తున్నాం: మంత్రి పొన్నం
Read Latest AP News And Telangana News And International News And Telugu News