Share News

రాహుల్‌, ప్రియాంకలపై పోలీసుల దౌర్జన్యం

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:57 AM

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి తెలిపారు.

రాహుల్‌, ప్రియాంకలపై పోలీసుల దౌర్జన్యం
Mallu Ravi

  • కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి

న్యూఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులను అణచివేసిన బలగాలను ఢిల్లీకి పిలిపించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే టార్గెట్‌గా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. మరో కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు మద్దతిస్తున్న మోదీ, అమిత్‌ షాలకు సైతం శిక్ష తప్పదని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం

రూ.1000 కోట్ల లావాదేవీలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 06:57 AM