ఎన్‌ఎస్‌యూఐరాష్ట్ర అధ్యక్షుడికి కోర్టులో ఊరట..
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:56 AM
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వాట్సాప్ గ్రూప్‌ల్లో సందేశాలు పంపారన్న కేసులో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఊరట లభించింది.
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వాట్సాప్ గ్రూప్‌ల్లో సందేశాలు పంపారన్న కేసులో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఊరట లభించింది. ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది.
కేసు వివరాలను టీపీసీసీ లీగల్ సెల్ వెల్లడించింది. 2020 మార్చిలో బోరబండలోని ఆలయ భూములను అప్పటి డిప్యూటీ మేయర్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా.. ఆయనపై స్థానికులు దాడి చేశారనే సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో వ్యాప్తి చేశారన్న అభియోగంతో వెంకటస్వామిపై ఈ కేసు నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News